వార్తలకు తిరిగి వెళ్లండి

మణిపూర్‌లో నాగాల నిరసన హింసాత్మకంగా మారడంతో భద్రతా దళాలు బాష్పవాయువు ప్రయోగించాయి. ఈ ఘటనలో నలుగురు గాయపడగా, ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మే 13న కిడ్నాపైన ఆరుగురు నాగా పౌరులు నెల తర్వాత హత్యకు గురైన ఘటనపై బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని యూఎన్‌సీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
Comments
Loading comments...

