Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మణిపూర్ సైనిక క్యాంప్‌పై దాడి

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Jul 15, 2026 1:01 PM జాతీయంGeneral
మణిపూర్ సైనిక క్యాంప్‌పై దాడి - Udayam
మణిపుర్‌లోని సేనాపతి అస్సాం రైఫిల్స్ క్యాంప్‌పై నిరసనకారులు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఒక్లాంగ్ పరిసరాల్లో సాయుధుల కోసం బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన కొద్ది గంటల్లోనే ఈ హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. క్యాంప్ వైపు దూసుకొచ్చిన మూకలు వాహనాలకు నిప్పంటించి విధ్వంసం సృష్టించాయి. రంగంలోకి దిగిన రక్షక దళాలు టియర్ గ్యాస్ ప్రయోగించి పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి.

Comments

G
Loading comments...