వార్తలకు తిరిగి వెళ్లండి

మణిపూర్ ముసాయిదా ఓటర్ల జాబితాలో మొత్తం 19.34 లక్షల మంది ఓటర్లు నమోదయ్యారని సీఈఓ అరుణ్ కుమార్ సిన్హా తెలిపారు. ఇందులో 9.40 లక్షల మంది పురుషులు, 9.93 లక్షల మంది మహిళలు ఉన్నారు.
ఈ జాబితాపై అభ్యంతరాలను వచ్చే నెల 4 వరకు స్వీకరిస్తామన్నారు. అన్ని క్లెయిమ్‌లను పరిష్కరించిన తర్వాత సెప్టెంబర్ 6న తుది ఓటర్ల జాబితాను అధికారికంగా ప్రచురిస్తారు.
Comments
Loading comments...

