Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు విస్తరణ కోసం మణికొండ వాసుల నిరసన

Follow Udayam on Google
Harika Aug 22, 2026 6:18 PM రంగారెడ్డి General
రోడ్డు విస్తరణ కోసం మణికొండ వాసుల నిరసన - Udayam
మరిచెట్టు జంక్షన్‌ నుంచి ఓయూ కాలనీ వరకు రహదారిని విస్తరించాలని కోరుతూ మణికొండ వాసులు నిరసన చేపట్టారు. సీతారాం ధూళిపాల నేతృత్వంలో వందలాది మంది పాల్గొన్నారు. రద్దీ వేళల్లో అంబులెన్స్‌లు, ఫైర్‌ ఇంజిన్లకు మార్గం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, విద్యార్థులు, వృద్ధులు సమస్యలు పడుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...