వార్తలకు తిరిగి వెళ్లండి

సిర్గాపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, డీఈవో రోహిణి పాల్గొన్నారు.
మండల, గ్రామాల సమగ్ర అభివృద్ధికి ఎల్లప్పుడూ ముందుంటానని ఎమ్మెల్యే సర్పంచ్‌లకు హామీ ఇచ్చారు. ఎంపీడీవో ఆండాలమ్మ, సర్పంచ్‌లు, మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

