Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మన్యం బంద్‌పై ఉత్కంఠ.. పోలీసుల హెచ్చరిక

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Aug 07, 2026 10:39 AM అల్లూరి General
మన్యం బంద్‌పై ఉత్కంఠ.. పోలీసుల హెచ్చరిక - Udayam
అల్లూరి సీతారామరాజు జిల్లాలో శనివారం జరగనున్న మన్యం బంద్‌పై ఉత్కంఠ నెలకొంది. బంద్‌కు ఎలాంటి అనుమతి లేదని జిల్లా ఎస్పీ అమిత్ బర్ధర్ స్పష్టం చేశారు. చట్టాన్ని ఉల్లంఘించే ప్రయత్నాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు, బంద్‌ను శాంతియుతంగా నిర్వహిస్తామని ఆదివాసీ, గిరిజన సంఘాల నాయకులు ప్రకటించారు.

Comments

G
Loading comments...