వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్‌కర్నూల్ పట్టణంలో దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా వేసిన పూలమాలలు ఇప్పటికీ తొలగించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. జూన్ 28న వేసిన మాలలు విగ్రహాలపైనే ఉన్నాయని పేర్కొన్నారు.
విగ్రహాల సంరక్షణ, పరిసరాల పరిశుభ్రతపై అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
Comments
Loading comments...

