Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేనేజ్‌మెంట్ కోటాలో మంత్రులు ఉంటారని ఇప్పుడే తెలిసింది

Follow Udayam on Google
రచన దేవి Aug 04, 2026 11:46 PM అమరావతిGeneral
మేనేజ్‌మెంట్ కోటాలో మంత్రులు ఉంటారని ఇప్పుడే తెలిసింది - Udayam
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌పై అరకు ఎంపీ గుమ్మడి తనూజరాణి విమర్శలు గుప్పించారు. మేనేజ్‌మెంట్ కోటాలో సీట్లు ఉంటాయని తెలుసని, కానీ మేనేజ్‌మెంట్ కోటాలో మంత్రులు కూడా ఉంటారని ఇప్పుడే తెలిసిందని ఎద్దేవా చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురించి మాట్లాడే అర్హత కేంద్ర మంత్రి పెమ్మసానికి లేదని ఆమె వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...