Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అప్పు తిరిగి ఇవ్వమని అడిగితే చేతబడితో చంపేస్తానంటాడు

Follow Udayam on Google
భవేష్ కుమార్ Jun 28, 2026 3:26 PM హైదరాబాద్క్రైమ్
అప్పు తిరిగి ఇవ్వమని అడిగితే చేతబడితో చంపేస్తానంటాడు - Udayam
వ్యాపారం పేరిట సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నుండి రూ.20 లక్షలు వసూలు చేసి, తిరిగి అడిగితే చేతబడితో చంపుతానని బెదిరించిన ఎన్ఆర్ఐ పూజారి చామర్తి లచ్చారావు (రామశర్మ)ను బాచుపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. మోసం చేసి అమెరికా పారిపోయిన ఇతనిపై లుకౌట్ నోటీసులు జారీ చేయగా, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దొరికిపోయాడు. అమెరికాలోని ఓ గుడిలోనూ ఇతను నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు కేసులు నమోదయ్యాయి.

Comments

G
Loading comments...