Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు ఉదయం 11 గంటలకు ‘మన్ కీ బాత్’

ధనుష్ రెడ్డి Jul 25, 2026 4:26 PM అల్ ఇండియా about 2 hours ago
రేపు ఉదయం 11 గంటలకు ‘మన్ కీ బాత్’ - Udayam Digital
ప్రధాని నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశ్‌వాణి ద్వారా ప్రసారమయ్యే ‘మన్ కీ బాత్’ 136వ ఎపిసోడ్‌లో దేశవిదేశాల ప్రజలతో తన ఆలోచనలను పంచుకోనున్నారు. ఈ నెలవారీ రేడియో కార్యక్రమం ఆకాశ్‌వాణి, దూరదర్శన్‌ నెట్‌వర్క్‌తో పాటు యూట్యూబ్ ఛానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుందని, హిందీ ప్రసారం తర్వాత ప్రాంతీయ భాషల్లోనూ ప్రసారమవుతుందని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...