Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్‌లో రైలు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

Follow Udayam on Google
పవన్ కుమార్ Aug 13, 2026 11:42 AM మహబూబాబాద్ General
మహబూబాబాద్‌లో రైలు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు - Udayam
మహబూబాబాద్‌లో రైల్వే ట్రాక్ దాటుతున్న ఓ వ్యక్తిని పుష్‌పుల్ రైలు ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో బాధితుడు రెండు కాళ్లను కోల్పోయాడు. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి బాధితుడిని ట్రాక్ నుంచి బయటకు తీశారు. అనంతరం మెరుగైన అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...