వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి రైల్వే స్టేషన్ వద్ద పట్టాలు దాటుతుండగా గూడ్స్ రైలు ఢీకొని ఒక వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉండగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

