Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూడో రోజుకు ఉద్యోగుల నిరసన

Follow Udayam on Google
Anuroop Sep 03, 2026 4:00 PM కోనసీమGeneral
మూడో రోజుకు ఉద్యోగుల నిరసన - Udayam
APJAC అమరావతి ఉద్యమ కార్యాచరణలో భాగంగా మామిడికుదురు మండల రెవెన్యూ సిబ్బంది గురువారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. తహసీల్దార్‌ సీఎస్‌ రాజు ఆధ్వర్యంలో మండల రెవెన్యూ కార్యాలయం వద్ద ఈ నిరసన నిర్వహించారు. డిప్యూటీ తహసీల్దార్లు కె.శరణ్య, రీ-సర్వే డిప్యూటీ తహసీల్దార్‌ ఎండీ ఇబ్రహీం, సత్యనారాయణ, ప్రసాద్‌ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...