Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైకోర్టు ఆదేశాల ఉల్లంఘన ఆరోపణలు.. మమతా బెనర్జీపై కేసు

Follow Udayam on Google
SHRUTHI Aug 29, 2026 6:57 PM జాతీయంGeneral
హైకోర్టు ఆదేశాల ఉల్లంఘన ఆరోపణలు.. మమతా బెనర్జీపై కేసు - Udayam
కలకత్తా హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారనే ఆరోపణలపై పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం మమతా బెనర్జీతోపాటు తృణమూల్‌ ఛాత్ర పరిషత్‌ నిర్వాహకులపై హేస్టింగ్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. కోల్‌కతాలోని కేథడ్రల్‌ రోడ్‌లో నిర్వహించిన వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమానికి సంబంధించి ఈ కేసు నమోదైంది.

Comments

G
Loading comments...