Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సొంత కార్యకర్తపై చేయిచేసుకున్న మమతా బెనర్జీ

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 08, 2026 8:13 PM జాతీయంGeneral
సొంత కార్యకర్తపై చేయిచేసుకున్న మమతా బెనర్జీ - Udayam
కోల్‌కతాలో హైకోర్టు అనుమతితో జరిగిన నిరసన ర్యాలీలో పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. గుంపును నియంత్రిస్తున్న తన సొంత పార్టీ (టీఎంసీ) కార్యకర్తపై ఆమె చేయిచేసుకున్నారు. బారుయిపూర్‌లో మైనర్ బాలికపై జరిగిన గ్యాంగ్‌రేప్, హత్యకు నిరసనగా ఈ ర్యాలీ చేపట్టారు. కాగా, పోలీసుల సమక్షంలోనే బీజేపీ మద్దతుదారులు తమ ఐటీ సెల్ ప్రెసిడెంట్ ఉపాసనతో పాటు పలువురిపై దాడి చేశారని టీఎంసీ నేతలు ఆరోపించారు.

Comments

G
Loading comments...