వార్తలకు తిరిగి వెళ్లండి

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, పారిశ్రామికవేత్త అయిన జాన్హవీ రావు 40 ఏళ్ల వయసులో వైద్యవిద్య పూర్తి చేశారు. అనారోగ్య సమయములో డాక్టర్ల సేవలు చూసి స్ఫూర్తి పొంది మెడిసిన్‌లోకి అడుగుపెట్టారు.
తనకన్నా చిన్నవారితో కలిసి బెంగళూరులో ఎంబీబీఎస్ ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యారు. నేర్చుకోవడానికి వయసు అడ్డంకి కాదని నిరూపిస్తూ ప్రస్తుతం అమెరికాలో ఫిజీషియన్‌గా సేవలందిస్తున్నారు.
Comments
Loading comments...

