వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ (AIG) ఆసుపత్రికి వెళ్లారు. నిన్న సాయంత్రం ఆటలాడుతుండగా స్వల్పంగా గాయపడిన తన మనవడు హిమాన్షును ఆయన పరామర్శించారు.
ప్రస్తుతం హిమాన్షు ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ వైద్యులతో మాట్లాడి హిమాన్షు ఆరోగ్య పరిస్థితిని, అందిస్తున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Comments
Loading comments...

