వార్తలకు తిరిగి వెళ్లండి
అపోలో అద్భుతం: ఫిలిప్పీన్స్ కవలలకు కాలేయ మార్పిడి

ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్ వైద్యులు అరుదైన శస్త్రచికిత్సతో ఫిలిప్పీన్స్‌కు చెందిన కవల సోదరులు కెల్లీ, టైలర్‌లకు పునర్జన్మ ప్రసాదించారు.
తీవ్ర కాలేయ సమస్యలతో బాధపడుతున్న ఈ ఇద్దరు చిన్నారులకు ఒకేసారి అత్యంత సంక్లిష్టమైన 'ట్విన్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్' (కాలేయ మార్పిడి) విజయవంతంగా నిర్వహించి వైద్యులు వారికి సరికొత్త జీవితాన్ని అందించారు.
Comments
Loading comments...