Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతిలో మల్లారెడ్డి వర్సిటీ

Follow Udayam on Google
రచన దేవి Jul 10, 2026 7:49 PM చిత్తూరుGeneral
తిరుపతిలో మల్లారెడ్డి వర్సిటీ - Udayam
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు. తిరుపతిలో 'మల్లారెడ్డి డీమ్డ్ వర్సిటీ' ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఆయన సంచలన ప్రకటన చేశారు. గతేడాదే ఇక్కడ విశ్వవిద్యాలయం పెట్టాలని అనుకున్నట్లు మల్లారెడ్డి తెలిపారు. మూడున్నర దశాబ్దాల్లో తాను అనేక విద్యాసంస్థలు స్థాపించానని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.

Comments

G
Loading comments...