వార్తలకు తిరిగి వెళ్లండి
చంద్రబాబు కేబినెట్‌పై అంబటి

పోర్టులు, భూములను తమ వారికి కట్టబెట్టడానికే చంద్రబాబు కేబినెట్ సమావేశం నిర్వహించారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఐదుగురు మంత్రులు గైర్హాజరవడం ద్వారా ఈ సమావేశం ఎంత నాన్ సీరియస్‌గా జరిగిందో అర్థమవుతోందని విమర్శించారు.
ప్రజలకు మేలు చేసే అంశాలపై చర్చించడం మానేశారని అంబటి దుయ్యబట్టారు. కేవలం సొంత ప్రయోజనాల కోసమే కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన ఆరోపించారు.
Comments
Loading comments...