Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైకాపా కుట్రలపై కందుల ఫైర్

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Jul 10, 2026 7:43 PM అమరావతిGeneral
వైకాపా కుట్రలపై కందుల ఫైర్ - Udayam
యూట్యూబర్‌ జోసెఫ్‌, జడ శ్రావణ్‌ వెనుక వైకాపా కుట్ర దాగి ఉందని ఏపీ మంత్రి కందుల దుర్గేశ్‌ ఆరోపించారు. మతకలహాలు సృష్టించి కూటమి బంధాన్ని దెబ్బతీయడమే వారి లక్ష్యమని ఆయన విమర్శించారు. తాడేపల్లి ప్యాలెస్‌ నుంచే ఈ వ్యూహాలు నడుస్తున్నాయని దుర్గేశ్‌ పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని వీరంతా మాట్లాడుతున్నారని మంత్రి స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...