వార్తలకు తిరిగి వెళ్లండి

మల్కాజిగిరిలో సంచలనం సృష్టించిన నిశారాణి హత్య కేసును పోలీసులు గంటల్లోనే ఛేదించారు. భార్యపై అనుమానంతో భర్త అరుణ్ కుమార్ జూన్ 10న ఆమెను కాల్చిచంపాడు.
మౌలాలి రైల్వే స్టేషన్ వద్ద నిందితుడిని అరెస్ట్ చేసి, తుపాకీ, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు డీసీపీ శ్రీధర్ తెలిపారు.
Comments
Loading comments...

