వార్తలకు తిరిగి వెళ్లండి

విదేశీ పర్యటనకు వెళ్లాలనుకునే ప్రయాణికుల కోసం ఐఆర్‌సీటీసీ హైదరాబాద్ నుంచి మలేషియా,సింగపూర్‌కు 7 రోజుల టూర్ ప్యాకేజీని ప్రకటించింది.‘మ్యాజికల్ మలేషియా విత్ సింగపూర్ సెన్సేషన్’ పేరుతో ఈ ప్యాకేజీ అందుబాటులోకి తెచ్చింది.
ఆగస్టు 14 నుంచి 21 వరకు జరిగే ఈ టూర్‌లో విమాన ప్రయాణం,వసతి, భోజనం,వీసా,బీమా సదుపాయాలు ఉంటాయి. కౌలాలంపూర్,జెంటింగ్ హైలాండ్స్, సెంటోసా ఐలాండ్ వంటి పర్యాటక ప్రాంతాలను సందర్శించనున్నారు.
Comments
Loading comments...
