వార్తలకు తిరిగి వెళ్లండి

సినిమాలో మీ కొడుకును హీరో చేస్తామని నమ్మించి కూకట్‌పల్లికి చెందిన వృద్ధుడు హన్మంతరావు నుంచి అశోక్, విజయలక్ష్మి దంపతులు రూ.3.50 కోట్లు వసూలు చేశారు. సినిమా ప్రారంభించకపోవడంతో డబ్బులు తిరిగివ్వాలని నిలదీయగా.. కొంత చెల్లించి మిగతా మొత్తానికి బెదిరింపులకు దిగారు.
బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తును సైబరాబాద్ ఈవోడబ్ల్యూ (EOW) విభాగానికి బదిలీ చేశారు.
Comments
Loading comments...

