Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రక్షణ రంగంలో మేక్‌ ఇన్‌ ఇండియా జోరు

Follow Udayam on Google
vihar Aug 21, 2026 12:01 PM జాతీయంGeneral
రక్షణ రంగంలో మేక్‌ ఇన్‌ ఇండియా జోరు - Udayam
రక్షణ మంత్రిత్వ శాఖ 6వ పాజిటివ్‌ ఇండిజినైజేషన్‌ లిస్ట్‌లో 405 వస్తువులను చేర్చింది. వీటి ద్వారా భారత పరిశ్రమకు రూ.3,070 కోట్ల వ్యాపార అవకాశాలు లభించనున్నాయి. ఇప్పటివరకు 15,700కుపైగా రక్షణ వస్తువులను స్వదేశీకరించగా.. వచ్చే ఐదేళ్లలో రూ.9,000 కోట్ల దిగుమతి ప్రత్యామ్నాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. Su-30MKI, T-72, T-90, BMP-II, AL-31FP ఇంజిన్‌ తదితరాలను దేశీయంగా సమకూర్చుకోనున్నారు.

Comments

G
Loading comments...