Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో భారీ దోపిడీ

Follow Udayam on Google
సాయి తేజ Jul 22, 2026 10:56 AM కరీంనగర్General
కరీంనగర్‌లో భారీ దోపిడీ - Udayam
కరీంనగర్ భగత్‌నగర్‌లో అర్ధరాత్రి దుండగులు బీభత్సం సృష్టించి, వృద్ధుడు ఇంట్లో కుటుంబ సభ్యులను తుపాకులతో బెదిరించారు. 66 తులాల బంగారం, రూ. 21 లక్షల నగదు దోచుకెళ్లారు. బైక్‌లపై పరారైన నిందితులు ఉత్తరాది హిందీ మాట్లాడారని బాధితుడు తెలిపారు. ఇంటి అల్లుడిపైనే అనుమానం వ్యక్తం చేయగా, పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా గాలిస్తున్నారు.

Comments

G
Loading comments...