వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపూర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ఇన్‌ఫ్లో 1,46,800 క్యూసెక్కులు ఉండగా, 1,45,376 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
జలాశయ నీటిమట్టం 491.38 మీటర్లకు చేరింది. 33.313 టీఎంసీల సామర్థ్యానికి గాను ప్రస్తుతం 29.40 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జూరాల నీటిపారుదల అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...

