Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయ్‌పూర్‌లో భారీ అగ్నిప్రమాదం

Follow Udayam on Google
Ravi Jun 11, 2026 12:43 PM జాతీయంGeneral
రాయ్‌పూర్‌లో భారీ అగ్నిప్రమాదం - Udayam
ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లోని మోహదాపరాలో గల జయా ఆటోమొబైల్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న సిబ్బంది మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు, నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది

Comments

G
Loading comments...