Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెక్సికో తీరంలో భారీ భూకంపం

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jul 18, 2026 11:51 AM జాతీయంGeneral
మెక్సికో తీరంలో భారీ భూకంపం - Udayam
మెక్సికో దక్షిణ తీరంలో నిన్న 7.4 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఎటువంటి నష్టం జరగలేదని మెక్సికన్ ప్రెసిడెంట్ క్లాడియా షీన్‌బామ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. సునామీ ప్రమాదం ఉన్నందున ప్రజలు బీచ్‌లకు దూరంగా ఉండాలని ఆమె హెచ్చరించారు. భద్రతా చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది.

Comments

G
Loading comments...