వార్తలకు తిరిగి వెళ్లండి
చిరు చిత్రంలో భారీ యాక్షన్

దర్శకుడు బాబీ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లో వేగంగా జరుగుతోంది. రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ పర్యవేక్షణలో చిరంజీవిపై ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. చాలా సాహసోపేతమైన స్టంట్స్‌ను చిరు స్వయంగా చేస్తున్నట్లు చిత్ర బృందం పేర్కొంది.
కుటుంబ భావోద్వేగాలతో కూడిన ఈ మాస్ ఎంటర్‌టైనర్ టైటిల్ టీజర్‌ను ఆగస్టు 22న విడుదల చేయనున్నారు.
Comments
Loading comments...