వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల మున్సిపల్ పరిధిలో తాటి చెట్టు మైసమ్మ తల్లి బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఎడ్ల అమర్నాథ్ గౌడ్, మాజీ సర్పంచ్ సీతారాం జోహార్ ప్రత్యేక పూజలు చేశారు.
ప్రదీప్ రెడ్డి తొట్టెల కార్యక్రమం నిర్వహించారు. దేవాలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.
Comments
Loading comments...

