వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లోని షాహీన్ నగర్, జల్‌పల్లి పరిసర ప్రాంతాల్లో మైనర్లు అతివేగంగా, ట్రిపుల్ రైడింగ్ చేస్తూ బైక్‌లు నడుపుతుండటం పట్ల స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎర్రకుంట, షాహీన్ నగర్, జల్‌పల్లి గేట్ వద్ద పోలీసులు తనిఖీలు పెంచాలని స్థానికులు కోరుతున్నారు. ప్రమాదాలు జరగకముందే మైనర్ల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

