వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం పట్ణంలోని మయూరి కూడలిలో మంగళవారం మైనర్లు ద్విచక్ర వాహనాలు నడుపుతూ పట్టుబడటంతో, వారి తల్లిదండ్రుల సమక్షంలో ట్రాఫిక్ CI రాము కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ మైనర్ డ్రైవింగ్‌పై ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులు, వాహన యజమానులపై కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. లైసెన్స్ వచ్చే వరకు మైనర్లు వాహనాలు నడపకుండా చూడాలన్నారు .
Comments
Loading comments...

