Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైనర్ బాలిక పట్ల అసభ్యకర ప్రవర్తన కేసులో నిందితుడికి 3 ఏళ్ల జైలు శిక్ష

Follow Udayam on Google
pruthviraj Jul 29, 2026 8:49 PM జగిత్యాలక్రైమ్
మైనర్ బాలిక పట్ల అసభ్యకర ప్రవర్తన కేసులో నిందితుడికి 3 ఏళ్ల జైలు శిక్ష - Udayam
మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో నిందితుడు మందుల రాజేష్‌కు జిల్లా ఫాస్ట్రాక్ స్పెషల్ కోర్టు 3సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.6,500 జరిమానా విధించింది. బాధిత బాలికకు రూ.50,000 పరిహారం చెల్లించాలని జిల్లా జడ్జి రత్న పద్మావతి ఆదేశించారు. కేసు దర్యాప్తు చేసిన అప్పటి డీఎస్పీ రఘుచందర్,ఎస్‌ఐ సదాకర్‌తో పాటు సాక్ష్యాధారాలను సమర్పించిన పీపీ రామకృష్ణరావు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు.

Comments

G
Loading comments...