Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైనార్టీ గురుకుల ప్రిన్సిపల్‌పై ఆరోపణలపై విచారణ జరపాలి: SFI

Follow Udayam on Google
Harika Oct 07, 2026 3:38 PM నారాయణపేటGeneral
మైనార్టీ గురుకుల ప్రిన్సిపల్‌పై ఆరోపణలపై విచారణ జరపాలి: SFI - Udayam
మైనార్టీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌పై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని SFI డిమాండ్ చేసింది. ఈ మేరకు అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. విద్యార్థుల భోజనం, హాజరు రిజిస్టర్లు, ఆహార పదార్థాల స్టాక్, బిల్లులు, ప్రిన్సిపల్ హాజరు రికార్డులను పరిశీలించాలని కోరారు. విచారణ పూర్తయ్యే వరకు ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...