వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్ నగర్ జిల్లాలోని వీరన్నపేటలోని హజ్రత్ హతావుల్లా షరీఫ్ మున్సి దర్గా వద్ద మైనారిటీ వెల్ఫేర్ ఫండ్ నుంచి రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రహరీగోడను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.
ఆయన మాట్లాడుతూ గతంలో దర్గా వద్దకు వచ్చిన సమయంలో ప్రహరీగోడ నిర్మించాలని స్థానికులు తన దృష్టికి తీసుకువచ్చారని, నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చానని ఎమ్మెల్యే తెలిపారు.
Comments
Loading comments...

