Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

50 రోజుల థియేటర్ రన్ పూర్తి చేసిన ‘మెయిన్ వాపస్ ఆవుంగా’

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Aug 08, 2026 4:15 PM జాతీయంవినోదం
50 రోజుల థియేటర్ రన్ పూర్తి చేసిన ‘మెయిన్ వాపస్ ఆవుంగా’ - Udayam
ఇంతియాజ్ అలీ తెరకెక్కించిన ‘మెయిన్ వాపస్ ఆవుంగా’ 50 రోజుల థియేటర్ రన్ పూర్తి చేసింది. తొలిరోజు రూ.1.15 కోట్ల నెట్‌తో ప్రారంభమైన సినిమా.. ప్రేక్షకుల ఆదరణతో ప్రపంచవ్యాప్తంగా రూ.99.21 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మౌత్ టాక్, సోషల్ మీడియా ప్రచారంతో సినిమాకు స్క్రీన్లు, షోలు పెరిగాయి. ఇంతియాజ్ అలీ స్వయంగా పలు నగరాల్లో థియేటర్లకు వెళ్లి ప్రేక్షకులను కలవడం సినిమాకు మరింత ప్రచారం తెచ్చింది.

Comments

G
Loading comments...