Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిహారిక కొణిదెలకు జాతీయ అవార్డు

Follow Udayam on Google
Harika Sep 22, 2026 5:43 PM జాతీయంవినోదం
నటి నిహారిక కొణిదెల జాతీయ అవార్డును అందుకున్నారు. ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రానికి ఈ పురస్కారం దక్కింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా నిహారిక అవార్డు స్వీకరించారు.

Comments

G
Loading comments...