వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ వారం నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్, ప్రైమ్ వీడియో, జీ5లో పలు కొత్త సినిమాలు, సిరీస్‌లు, షోలు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. నెట్‌ఫ్లిక్స్‌లో ‘మినర్వా అకాడమీ’ సెప్టెంబర్ 22న, ‘ది లవ్ హైపోథసిస్’ ప్రైమ్ వీడియోలో 23న విడుదల కానున్నాయి.
సెప్టెంబర్ 25న జియోహాట్‌స్టార్‌లో ‘హుంకార్: ది రోర్’, జీ5లో ‘అగధ’, ‘బకైతి 2’ రానున్నాయి.
Comments
Loading comments...

