వార్తలకు తిరిగి వెళ్లండి

కస్తూరి రాజా నటించిన ‘హబీబీ’ సెప్టెంబర్ 25 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. జూన్ 12న థియేటర్లలో విడుదలైన ఈ పీరియాడికల్ రొమాంటిక్ డ్రామా తమిళంతో పాటు తెలుగులోనూ అందుబాటులోకి రానుంది.
మీరా కతిరవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాళవికా మనోజ్,ఈసా,ధనశ్రీ సుధాకరన్ తదితరులు నటించారు. ఇస్లామిక్ కుటుంబం, చేనేత కార్మికుల జీవన నేపథ్యంతో తెరకెక్కిన ఈ కథలో ప్రేమ,కుటుంబ భావోద్వేగాలను చూపించారు.
Comments
Loading comments...

