వార్తలకు తిరిగి వెళ్లండి

దర్శకుడు ప్రీతమ్ గుబ్బి కొత్త చిత్రం ‘మై బేబీ’ని ప్రకటించారు. సుముఖ, ఈషా లంకేశ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నిధి ఫిల్మ్స్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. గణేశ్ ముఖ్య అతిథిగా సోమవారం ముహూర్తం నిర్వహించారు.
హిమాచల్‌ప్రదేశ్‌లో మంగళవారం షూటింగ్ ప్రారంభం కానుంది. 20 రోజుల తొలి షెడ్యూల్‌లో పాటతో పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
Comments
Loading comments...

