Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ది ప్యారడైజ్‌’పై సోషల్‌ మీడియా పోస్టులు.. తొలగించాలని కోర్టు ఆదేశం

Follow Udayam on Google
Udayam Desk Sep 22, 2026 3:46 PM జాతీయంవినోదం
‘ది ప్యారడైజ్‌’పై సోషల్‌ మీడియా పోస్టులు.. తొలగించాలని కోర్టు ఆదేశం - Udayam
‘ది ప్యారడైజ్‌’పై సోషల్‌ మీడియాలో ఉన్న కొన్ని పోస్టులను తొలగించాలని బెంగళూరు సివిల్‌ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సినిమా ప్రతిష్ఠ, కలెక్షన్లపై ప్రభావం పడుతుందని నిర్మాణ సంస్థ కోర్టును ఆశ్రయించింది. ఆగస్టు 6న టీజర్‌ విడుదలైన తర్వాత ఎక్స్‌, ఇతర ఆన్‌లైన్‌ వేదికల్లో పోస్టులు వచ్చినట్లు నిర్మాణ సంస్థ పేర్కొంది. నాని నటించిన ఈ సినిమా సెప్టెంబరు 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Comments

G
Loading comments...