వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతి తిరువోతు ప్రధాన పాత్రలో నటించిన మలయాళ చిత్రం ‘ప్రథమ దృష్ట్య కుట్టక్కర్’ ప్రపంచవ్యాప్తంగా రూ.25 కోట్ల వసూళ్లు సాధించింది. సెప్టెంబరు 11న విడుదలైన ఈ క్రైమ్ థ్రిల్లర్ వసూళ్లను మేకర్స్ వెల్లడించారు.
షాహాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన లభిస్తోంది. మలయాళంలో ప్రస్తుతం పలు చిత్రాలతో పోటీ ఉన్నప్పటికీ ఈ సినిమా మంచి వసూళ్లు సాధిస్తోంది.
Comments
Loading comments...

