Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ వారం థియేటర్లలో సినిమాల జాతర

Follow Udayam on Google
SAI NATH Sep 22, 2026 6:34 PM జాతీయంవినోదం
ఈ వారం థియేటర్లలో సినిమాల జాతర - Udayam
ఈ వారం ‘ది ప్యారడైజ్‌’, ‘అనుమాన పక్షి’, ‘ది వన్‌’ వంటి సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. నాని-శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లోని ‘ది ప్యారడైజ్‌’ సెప్టెంబర్‌ 24న, రాగ్‌ మయూర్‌ నటించిన ‘అనుమాన పక్షి’ 25న విడుదల కానున్నాయి. సిద్ధార్థ్‌ మల్హోత్రా-తమన్నా నటించిన ‘ది వన్‌’ (The Vvaan) కూడా సెప్టెంబర్‌ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రోజు ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌-ఎంకోర్‌’ రీ-రిలీజ్‌ కానుంది.

Comments

G
Loading comments...