Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘స్త్రీ 2’కు ఉత్తమ కొరియోగ్రఫీ అవార్డు

Follow Udayam on Google
Harika Sep 22, 2026 6:01 PM జాతీయంవినోదం
‘స్త్రీ 2’ చిత్రానికి కొరియోగ్రఫీ చేసిన విజయ్ గంగూలీ ఉత్తమ కొరియోగ్రఫీ అవార్డు గెలుచుకున్నారు. తమన్నా భాటియా డ్యాన్స్ చేసిన ఈ "ఆజ్ కీ రాత్" పాట దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ సంపాదించింది. ఇందులో విజయ్ గంగూలీ అందించిన ఎనర్జిటిక్ స్టెప్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

Comments

G
Loading comments...