వార్తలకు తిరిగి వెళ్లండి

మైలార్‌దేవ్‌పల్లిలో ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో రూ.178.10 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం, రూ.67 లక్షలతో టీఎన్జీవోఎస్ పార్కు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
స్థానికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడంతో పాటు పార్కులను అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
Comments
Loading comments...

