Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హనుమకొండ జిల్లా ఇన్‌చార్జిగా మహిపాల్‌రెడ్డి

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 11:43 AM సిద్దిపేటGeneral
హనుమకొండ జిల్లా ఇన్‌చార్జిగా మహిపాల్‌రెడ్డి - Udayam
బెజ్జంకి మండలం దేవక్కపల్లి గ్రామానికి చెందిన బీజేపీ కిసాన్‌ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్‌రెడ్డిని హనుమకొండ జిల్లా ఇన్‌చార్జిగా నియమించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచంద్రరావు నియామక పత్రాన్ని ఆయనకు అందజేశారు. నూతన బాధ్యతలు చేపట్టిన మహిపాల్‌రెడ్డిని పార్టీ నాయకులు, కార్యకర్తలు, పలువురు అభినందించారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...