వార్తలకు తిరిగి వెళ్లండి

స్వదేశీ నౌకా నిర్మాణ కార్యక్రమంలో భాగంగా భారత నౌకాదళం మరో మైలురాయిని అధిగమించింది. కొచ్చిన్ షిప్‌యార్డ్ నిర్మిస్తున్న మహి-క్లాస్ యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ నౌకల్లో ఏడోదైన 'మచిలీపట్నం' బుధవారం జలప్రవేశం చేసింది.
నీటి అడుగున నిఘా, శత్రువుల జలాంతర్గాముల ఛేదన కోసం దీనిని రూపకల్పన చేశారు.
Comments
Loading comments...
