వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

Photo Gallery
22ఏ భూముల సమస్యపై చేపట్టిన మహాదీక్షను బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి విరమించారు. నిర్మల్ జిల్లాకు చెందిన లింగన్న అనే రైతు నిమ్మరసం తాగించి ఏలేటితో దీక్ష విరమింపజేశారు. 22ఏ భూముల సమస్య పరిష్కారం కోసం రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా ఏలేటి స్పష్టం చేశారు.
Comments
Loading comments...



