Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహేశ్ వీడియో వైరల్‌

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Jul 26, 2026 2:05 PM జాతీయంవినోదం
మహేశ్ వీడియో వైరల్‌ - Udayam
జయకృష్ణ ఘట్టమనేని హీరోగా నటించిన ‘శ్రీనివాస మంగాపురం’ ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. రవీనా టాండన్ కుమార్తె రషా తడానీ ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అశ్వినీదత్ సమర్పణలో పి. కిరణ్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.

Comments

G
Loading comments...